English Meaning of viralamu

Meaning of 'viralamu' (విరాలము)

or విరాళము virālamu. [Tel.] n. A tax or impost. ఒక విధమైనపన్ను. See విరళము. విరాలము, విరాళము or విరాళి virāḷamu. n. Love, fascination, longing. మోహము, వ్యామోహము, వలపు. విరహము, మరులు. విరాళి virāḷi. n. Piety, devotion, భక్తి. విరాలికొలుపు to enamour. విరాళిగొన్న enamoured. చ మనసునవిష్ణు చింతనము మానడువీనివిరాళియెట్టిదో. Vish. ii. 299. మయూరికి విరాళిబొందగలిగె. A. vi. 155. టీ విరాళిబొందగలిగె, తత్తరపడగలిగెను. adj. Exciting a longing or desire, alluring. వలపుపుట్టించెడి.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search