English Meaning of pogulu

Meaning of 'pogulu' (పొగులు)

or పొవులు pogulu. [Tel.] v. n. To grieve, to pine with grief, to languish. దుఃఖముచేత తపించు. To burn. రగులు, కుములు. పువ్వులవాన, గురిసె నప్పుడు వహ్ని గొబ్బుననడగి, నిగుడుకీలల మాని నివురుపైగప్పి, పొగులుట లుడిగి నిప్పుకలు చల్లారె. HD. f. 2285. పొగిలించు pogilinṭsu. v.a. To afflict, to grieve. మయూరంబులన్ పొగలించె. R. v. 234.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search