• Agate  ఎగేట్ (ఒక రకపు రత్నము)
 • Amethyst  నీలమణి
 • Carbuncle  సూర్యకాంతమణి
 • Coral  పగడము
 • Diamond  వజ్రము
 • Emerald  మరకతము
 • Jacinth  పుష్యరాగము
 • Laps lazulli  వైడూర్యము
 • Pearl  ముత్యము
 • Quartz  స్పటికము
 • Ruby  కెంపు, మాణిక్యము
 • Sapphire  నీలము, ఇంద్రనీలము
 • Sardonyx  గోమేధికము
 • Topaz  పుష్యరాగము