• Apple  ఆపిల్, సీమరేగుపండు
 • Banana  అరటిపండు
 • Chickoo  సపోటాపండు
 • Citron  దబ్బపండు
 • Coconut  కొబ్బరి కాయ
 • Custard Apple  సీతాఫలము
 • Date  ఖర్జూరము
 • Fig  అత్తి
 • Grapes  ద్రాక్ష పండ్లు
 • Guava  జామకాయ
 • Jujube  రేగుపండు
 • Lemon  నిమ్మపండు
 • Lime  నిమ్మపండు
 • Malberry  పూతికపండు
 • Mango  మామిడిపండు
 • Musk melon  కర్బూజాపండు
 • Orange  నారింజ పండు
 • Palm fruit  తాటిపండు
 • Papaya  బొప్పాయిపండు
 • Pineapple  అనాసపండు
 • Plantain  అరటికాయ
 • Pomegranate  దానిమ్మపండు
 • Pumplemoses  పంపరపనసకాయ
 • Raisins  ఎండుద్రాక్ష
 • Rose apple  నేరేడుపండు
 • Sapota  సపోటా పండు
 • Watermelon  పుచ్చకాయ
 • Wild date  ఈతపండు
 • Wood apple  వెలగపండు