• Aconite  వసనాభి
 • Aloes wood  ముసాంబరము
 • Amaranth  తోటకూర
 • Arum  చేమదుంప
 • Ash gourd  బూడిద గుమ్మడికాయ
 • Beans  చిక్కుడుకాయలు, బీన్స్
 • Bitter Gourd  కాకరకాయ
 • Bottle Gourd  సొరకాయ, ఆనపకాయ
 • Brinjal  వంకాయ
 • Cabbage  క్యాబేజీ
 • Capsicum  బెంగుళూరు మిరప
 • Carrot  క్యారెట్
 • Celery  సిలరి, ఒక జాతి తోటకూర
 • Chillies  పచ్చిమిరపకాయలు
 • Citron  దబ్బకాయ
 • Cluster Beans  చిక్కుడుకాయలు
 • Corriader leaves  కొత్తిమీర
 • Courgelet  కీరదోసకాయ
 • Crab Apple  వాక్కాయి
 • Cubeb (Tailed Peppers)  తోక మిరియాలు
 • Cucumber  దోసకాయ
 • Curry leaf  కరివేపాకు
 • Drumsticks  మునక్కాయలు, మునగకాయలు
 • Elephant Yam  కంద
 • Garlic  వెల్లుల్లి
 • Gherkins  దొండకాయ, బుడం దోసకాయ
 • Ginger  అల్లము
 • Goose berry  ఉసిరికాయ
 • Green Chillies  పచ్చిమిరపకాయలు
 • Green Plantains  పచ్చి అరటికాయలు
 • Guor beans  గోరు చిక్కుడుకాయలు
 • Horse Beans  నాటు చిక్కుడుకాయలు
 • Ridge Gourd  బీరకాయ
 • Yam  పెండలము