• Adjunct  బెగ్గురు కొంగ, పిసిని కాళ్ళ కొంగ
 • Bat  గబ్బిలము
 • Bittern  బూటిమారు పక్షి
 • Bulbul  పికిలి పిట్ట, బుల్ బుల్ పిట్ట
 • Buzzard  పెద్ద గద్ద
 • Chicken  కోడి పిల్లలు
 • Chough  నీటి కాకి, ఎర్ర కాళ్ళ కాకి
 • Cock  కోడిపుంజు
 • Crane  కొంగ
 • Cuckoo  కోకిల
 • Dove  పావురము
 • Drake  మగ బాతు
 • Duck  ఆడ బాతు
 • Duckling  బాతు పిల్ల
 • Eagle  గ్రద్ద, రాబందు
 • Eaglet  గ్రద్ద పిల్ల
 • Falcon  డేగ
 • Fly  ఈగ
 • Fly Catcher  దాసరి పిట్ట
 • Fowl  కోడి
 • Gander  మగ బాతు
 • Goose  ఆడ బాతు
 • Goosling  బాతు పిల్ల
 • Grackle  గోరువంక, మైనా పక్షి
 • Guina fowl  గిన్నెకోడి
 • Halcyon  లకుముకి పిట్ట
 • Hen  కోడిపెట్ట
 • Horse fly  జోరీగ
 • Kingfisher  లకుముకి పిట్ట (Halcyon)
 • Kite  గ్రద్ద
 • Lag wing  తీతువ పిట్ట
 • Ostrich  ఉష్ట్ర పక్షి
 • Owl  గుడ్ల గూబ
 • Parrot  రామచిలుక
 • Patridge  కౌజు పిట్ట, చకోర పక్షి, తిత్తిరి పిట్ట
 • Peachick  నెమలి పిల్ల
 • Peacock  మగ నెమలి
 • Peahen  ఆడ నెమలి
 • Pigeon  పావురము
 • Pullet  చిన్న కోడి పిల్ల
 • Quail  కోలంకి పిట్ట
 • Raven  మాలకాకి
 • Seagull  సముద్రపు కాకి, నీటి కాకి
 • Snipe  ఉల్లంకి పిట్ట
 • Sparrow  పిచ్చుక
 • Swan  హంస
 • Turkey  టర్కీకోడి
 • Vulture  రాబందు