English Meaning of satyamu

Meaning of 'satyamu' (సత్యము)

satyamu. [Skt.] n. Truth, veracity, reality. ని౛ము, యథార్థము. An oath, ప్రమాణము, ఒట్టు. (Vulgarly,) the miraculous power of a deity. (పామరలవాడుకలో) మహాత్మ్యము. adj. True, real, sincere, genuine, truthful. యథార్థమైన, ని౛మైన. సత్యప్రవర్తన truthful behaviour, upright conduct. adv. Yes, verily, truly, indeed, నిజమేను. సత్యముగా చెప్పు to avow, to vouch for. సత్యముచేయు to swear. ఈ అమ్మవారు బహుసత్యము కలిగినదేవత this is a true goddess. భగవత్స్వరూపముల యందు సత్యము తప్పినది the gods have now lost their power, the images now ceased to work miracles. సత్యప్రతిజ్ఞ a sincere promise or vow, తప్పనిమాట. సత్యయుగము satya-yugamu. n. The Golden Age. కృతయుగము. సత్యలోకము satya-lōkamu. n. One of the fourteen heavens of the Puranas. సత్యవంతుడు satya-vantuḍu. n. A truthful or sincere man. సత్యవచస్కుడు or సత్యవాది satya-vachaskuḍu. n. One who speaks the truth, a man of veracity. నిజస్థుడు. సత్యవతి satya-vati. n. A truthful woman. సత్యముగల స్త్రీ. The name of the mother of Vyāsa, and the wife of Narada. సత్యవాక్కు or సత్యవాణి satya-vākku. n. A true statement. సత్యవ్రతుడు satya-vratuḍu. n. One who is devoted to truth, one who is sincere or honest. నిజానికి పాటుపడేవాడు, పెద్దమనిషి. సత్యసంధుడు satya-sandhuḍu. n. An upright man. నిజస్థుడు. సత్యహరిశ్చంద్రుడు one who is as truthful as Harischandra, i.e., a very truthful man, (sometimes used ironically also to mean a liar.) సత్యాకృతి, సత్యంకారము or సత్యావనము saty-ākṛiti. n. The ratification of a bargain, an advance of money, earnest money, క్రయవిక్రయములు గట్టిమాట, బయానా, ౛ట్టి. సత్యానృతము saty-ānṛitamu. n. Commerce, trade, traffic. వాణిజ్యము, వర్తకము.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search