English Meaning of santa

Meaning of 'santa' (సంత)

santa. [Tel.] n. Nearness, చెంత. [from Skt. సన్ధా.] A fair, a market day. చుట్టుపట్ల నుండువారందరును సరుకులమ్మడమునకై ఒక ఊరిలో నొకవాడు పెట్టే అంగళ్లవరస. Recitation of a lesson from the Veda, ఒక్కొక వాక్యముగా నుపాధ్యాయులు చెప్పుదానిని పిల్లకాయలు రెండేసి మారులు చెప్పడము, వేదపాఠము. ఏకసంతగ్రాహి (for ఏకసంధాగ్రాహి) one who is gifted with entuitive perception.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search