English Meaning of vengali

Meaning of 'vengali' (వెంగలి)

, వెంగళి or వెకలి vengali. [from Skt. వికలు.] n. An ignorant man, మూఢుడు. A stupid man, జడడు. A mad man, fool, idiot. వెర్రివాడు, అవివేకి. పొంగిచిచ్చురుకంగబోవు చోజీరకొంగుసవరించు పెన్వెంగళియట్లు. BD. iii. 2285. వెంగలితనము vengali-tanamu. n. Folly, madness, వెర్రితనము. వెంగలివిత్తు vengali-vittu. n. A very stupid person, మూఢాగ్రేసరుడు.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search