English Meaning of va

Meaning of 'va' (వా)

. [Tel. Short for వాయి.] n. The mouth, the face. నోరు. నగముదుమ్మున బూడి చిగిరింతనామూయబెరిగిన నూతిపాతరబొరియల. A. vi. 12. టీ నామూయ పెరిగినచిగిరింత, గడ్డిముఖమెల్లా మూయబెరిగిన. The edge of a sword, ఖఢ్గధారి. వాకట్టు vā-kaṭṭu. n. Gagging, వాగ్భంధనము. నోరుతెరవకుండా చేయడము. ఈతాఖట్టు వాకట్టు అయినది this mortgage is fore-closed. v. a. To gag. నోరెత్తకుండాచేయు. కుక్కలవాకట్టినృపావరో ధగహభాగంబుల్ ప్రవేశించి. HN. v. 158. వాకాటు vā-kāṭu. n. Wrangling, వాగ్వాదము. వాచచ్చిననాడు a dumb animal, i.e., a mere fool. నాచెరుచు vā-cheruṭsu. v. a. To spoil the taste of the mouth. వాచరచు vā-ṭsaraṭsu. v. a. Lit: to beat the mouth. To beg alms. (Indian beggars or complainants often slap their open mouth with the open hand in wailing to attract attention.) దీనవృత్తిని యాచించు, నోటిమీదమొత్తుకొను. v. n. To cry. మొరపెట్టు. నాత్రోవకడ్డంబు నిలిచివా చరువకనిలునిలుండనుచు. BD. v. 1050. వాచరువక, మొత్తుకోకుండా. వాచవి vā-ṭsavi. n. Taste or flavour to the mouth. నోటి రుచి. భూవరకుమారునకు వాచవిగాసిద్ధవరుడు ద్రావించి. Sār. D. 556. వాతెర vā-tera. (వా+తెర.) n. The lower lip; lit. the screen of the mouth. పెదవి, అధరోష్ఠము వాపాఠము vā-pāṭhamu. n. Recitation, repeating verses by rote. ముఖస్థముగా నుండడము. భరతశాస్త్రంబు వాపాఠంబు వీణె పరిపరివిధముల పలికింపజేర్చు. నాపుచ్చు vā-puṭsṭsu. v. a. To open the mouth. నోరుతెరచు. To say or tell, చెప్పు. వాపోవు vā-pōvu. v. n. To cry out, to chatter or babble. To cry or bewail, రోదనముచేయు, అక్కరలేనిమాటలాడు, ఏడ్చు.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search