English Meaning of me

Meaning of 'me' (మే)

. [Tel. for మెయి.) n. The body. శరీరము. విధినామేబ్రాణముల్ నిల్పె. బార. శల్య. ii. మేపూత a perfume, unguent. విలేపనము. Manner, విధము. నీతలపుమేగెలువన్ వశమే. భార. ద్రో. v. A side, పార్శ్వము. ఇరుమేల. భాగ. viii. adj. Upper. మీది. మేగోట the upper fort. పైకోట, అనగా కోటలో పైనిభాగము. మేతాలుపు or మేయితాలుపు mē-tālupu. n. A corporeal being, శరీరి.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search