English Meaning of masalu

Meaning of 'masalu' (మసలు)

or మసులు masalu [Tel.] v. n. To delay, to tarry, తచ్చాడు, తిరుగు. To roam, wander, walk or go about for pleasure, విహరించు, జాగుచేయు, తడయు. To hesitate, సందేహించు, అనుమానించు. To be gorged, or heavy with eating, వెక్కసముగా తిని బాధపడు To boil violently, నీళ్లు మిక్కిలికాగు. To turn back, వెనుకకుతిరుగు. దానికి నెలమసలినది a month has passed with her, i.e., she has been a month pregnant. పాము కప్పను తిని మసలుచున్నది the snake is sluggish being gorged. నీళ్లు మసలుచున్నవి లేక, మరుగుచున్నవి the water is boiling violently. తమకము మానిచనుండన్న నవియు మసలకచనియెన్. Swa. vi. 85. పసరపుమాంసముబెట్టియు, మసలకసుల్తాను ముసలమానులజేసెన్, పసచెలులయధరమాంసము, గుసుమాస్త్రుడుపెట్టిచెరిచె గులములవేమా. Vēma 814. కసిగాయ గరచిచూచిన, మసలకమరియొకరెకాక మధురంబగునే. Sumati. 62. మసలుకొను Same as మసలు. మారుమసలు māru-masalu. v. n. To rival, match, to oppose, to front, సరిగా ఎదిరించు.


Browse Telugu - English Words

Telugu - English Dictionary Search